ఎల్లారెడ్డి: బాధిత కుటుంబానికి పరామర్శించి ఆర్థిక సాయం

57చూసినవారు
ఎల్లారెడ్డి: బాధిత కుటుంబానికి పరామర్శించి ఆర్థిక సాయం
ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్లపేటకి చెందిన సింగసాని గంగారం గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబాన్ని ప్రగడ సానుభూతి తెలిపి మనోధైర్యం కల్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్