ఉత్తమ అవార్డులు అందుకున్న వివిధ శాఖల ఉద్యోగులు..

74చూసినవారు
ఉత్తమ అవార్డులు అందుకున్న వివిధ శాఖల ఉద్యోగులు..
కామారెడ్డి కలెక్టరేట్ లో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎల్లారెడ్డిలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఉత్తమ అవార్డులను రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు అందుకున్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజుతో పాటు చాలా మంది అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్