కామారెడ్డి ఒడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

63చూసినవారు
కామారెడ్డి ఒడ్డెర కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్
ప్రాథమిక పాఠశాల ఒడ్డెర కాలనీలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శనివారం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులు వివిధ రకాల వంటకాలను ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాద్యాయులు గ్యార బాబయ్య, ఉపాధ్యాయులు రవి మరియు పాఠశాల చైర్మన్ పద్మ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్