బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే

55చూసినవారు
బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే
త్యాగం కరుణ సహనాన్ని చాటి చెప్పే భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగ బక్రీద్ సందర్భంగా ఎల్లారెడ్డి సెగ్మెంట్ ముస్లిం సోదరులు మాజీ ఎమ్యెల్యే జాజాల సురేందర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఆయన ఎల్లారెడ్డి పట్టణంలోని బీఆర్ఎస్ మైనార్టీ నేత ఇంట్లో బక్రీద్ విందుకు హాజరయ్యారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు రాజు, అరవింద్, బర్కత్ ఖాన్, హమ్మద్, తదితరులు వున్నారు.

సంబంధిత పోస్ట్