ధాన్యం లారీ బోల్తా: డ్రైవర్ కు స్వల్ప గాయాలు

58చూసినవారు
ధాన్యం లారీ బోల్తా: డ్రైవర్ కు స్వల్ప గాయాలు
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఎల్లారెడ్డి - కామారెడ్డి ప్రధాన రహదారిపై ఎధవర్షిప్ కేంద్రం సమీపంలోని మూల మలుపు వద్ద, సోమవారం అర్థ రాత్రి మత్తమాల ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలు కామారెడ్డి వైపు తీసుకెళుతున్న లోడ్ లారీ ప్రమాద వశాత్తు అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. బోల్తా పడిన లారీని రెండు జేసిబి క్రేన్ ల ద్వారా లేపి సరి చేసి ధాన్యం బస్తాలు వేరే లారీలో తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్