బోర్లం క్యాంపు తాండలో గ్రామసభ నిర్వహించారు. పంచాయితీ సెక్రటరీ పరిపూర్ణ గ్రామాభివృద్ధి ప్రణాళిక గూర్చి చర్చించారు. గ్రామంలో శానిటేషన్, పచ్చదనం పరిశుభ్రత, ప్లాంటేషన్, అంగన్వాడీ సెంటర్, పాఠశాలలో పరిశుభ్రత, త్రాగునీటి సమస్యలు అంశాలపై చర్చించారు. వాటి పరిష్కార మార్గాలు చర్చించి తీర్మానించారు.