ఘనంగా అంగారక సంకష్టహర చతుర్థి వేడుకలు

68చూసినవారు
ఘనంగా అంగారక సంకష్టహర చతుర్థి వేడుకలు
పిట్లం మండల కేంద్రంలో గల అయ్యప్పస్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా మంగళవారం ఉదయం గణపతి హోమం నిర్వహించామని ఆలయ కమిటి అధ్యక్షుడు జగదీష్ తెలిపారు. సాయంత్రం 8. 00గంటలకు వినాయకుడికి విశేషఅభిషేకాలు అనంతరం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ప్రతి నెల ఆలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్