లింగంపేట్ వ్యాప్తంగా భారీ వర్షం

50చూసినవారు
లింగంపేట్ వ్యాప్తంగా భారీ వర్షం
లింగంపేట్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో రెండు గంటలుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. వర్షంతో పాటు భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గణేష్ విగ్రహాలను మండలాలకు తరలించడానికి సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షంలో విగ్రహాల తరలింపు సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అని పోలీసులు సూచించారు.

సంబంధిత పోస్ట్