పోచారం ప్రాజెక్టులోకి 3854 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

71చూసినవారు
ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ రైతుల వరప్రధాయిని పోచారం ప్రాజెక్టులో ఇంకా ఇన్ ఫ్లో కొనసాగుతుంది. గురువారం 3, 854క్యూసెక్కుల ఇన్ ఫ్లో లింగంపేట్ పెద్ద వాగు ద్వారా వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 21అడుగులు కాగా, అదనంగా వస్తున్న వరద నీరు అంత కూడా ప్రాజెక్టు కట్టపై నుండి పాలపొంగుల పొంగి మంజీరలోకి వెళ్తుంది. మంజీర నది ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ లోకి వెళ్తుంది.

సంబంధిత పోస్ట్