ఎల్లారెడ్డిలో ఘనంగా కార్మిక దినోత్సవం

83చూసినవారు
ఎల్లారెడ్డిలో ఘనంగా కార్మిక దినోత్సవం
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో బుధవారం 138వ మే డే కార్మిక దినోత్సవంను అన్ని రంగాల కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సివిల్ సప్లైస్ హమాలీలు సీఐటీయు కార్మిక జెండా ఎగుర వేశారు. స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద 1104 యూనియన్ అద్యక్షులు శశికాంత్ రెడ్డి కార్మిక జెండా ఎగుర వేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద బిడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వడ్ల సాయి కృష్ణ కార్మిక జెండాను ఎగుర వేశారు.

సంబంధిత పోస్ట్