ఎల్లారెడ్డి అయ్యప్ప ఆలయంలో మకర జ్యోతి పూజలు

61చూసినవారు
ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ. ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో సంక్రాంతి పసందగా సంధర్బంగా మకర జ్యోతి పూజలు ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పూజరి శ్రీనివాస్ జరిపించారు. ఈ సంధర్బంగా ఆలయ ఉత్సవ అయ్యప్ప విగ్రహాన్ని స్వాములు జ్యోతులు వెలిగించి మాలదారణలో ఉన్న తరుణ్ స్వామి నెత్తిన స్వామిని పెట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్