అమెరికా యూత్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న మండల యువతి

68చూసినవారు
అమెరికా యూత్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న మండల యువతి
నాగిరెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డి తమ్ముడు రమేష్రెడ్డి కూతురు "అనన్య" అమెరికాలోని వాషింగ్టన్లో పలు సేవా కార్యక్రమాలు చేసినందుకు, అమెరికా ప్రభుత్వం యూత్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించింది. శనివారం తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో అనన్యకు అవార్డు అందజేశారు. అనన్య USAలో వుంటున్నారు.

సంబంధిత పోస్ట్