ఎల్లారెడ్డి: మన్మోహన్ సింగ్ మరణం బాధాకరం: ఎమ్యెల్యే మదన్ మోహన్

55చూసినవారు
ఎల్లారెడ్డి: మన్మోహన్ సింగ్ మరణం బాధాకరం: ఎమ్యెల్యే మదన్ మోహన్
భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరం అని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ అన్నారు. శుక్రవారం గాంధారి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్ర చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత. మన్మోహన్ సింగ్ అన్నారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యులలో ఒకరు మన్మోహన్ సింగ్ అన్నారు.

సంబంధిత పోస్ట్