ఆర్కిటెక్‌లతో ఎమ్యెల్యే సమావేశం

76చూసినవారు
ఆర్కిటెక్‌లతో ఎమ్యెల్యే సమావేశం
ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డి పెద్ద చెరువు అభివృద్ధి, దానిని మినీ ట్యాంక్ బండ్‌గా మార్చడం, పిల్లల కోసం ఉద్యానవనాన్ని నిర్మించడం కోసం శుక్రవారం ఆర్కిటెక్ అధికారులతో ఎమ్యెల్యే క్యాంపుఆఫీసులో సమావేశమయ్యారు. ఆర్కిటెక్ అధికారులతో నివేదికలను తయారు చేయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్