ప్రజాపాలనలో పైరవీలు వద్దు: బీసీ యువజన సంఘం

65చూసినవారు
ప్రజాపాలనలో పైరవీలు వద్దు: బీసీ యువజన సంఘం
తాడ్వాయి మండల కేంద్రంలో జాతీయ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో తాడ్వాయి ఎంపిడీఒ ని కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే ప్రజాపాలనలో పైరవీలకు చోటు లేకుండా అన్ని సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు, అంతిమంగా చిట్ట చివరి స్థాయి వారికి, అర్హులకు అందచేయాలని బుధవారం వినతి పత్రం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు రాజీవ్ కుమార్, ప్రధాన కార్యదర్శి అఖిల్ రావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్