అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పరిశీలన

58చూసినవారు
అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పరిశీలన
నాగిరెడ్డిపేట తెలంగాణ మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను సోమవారం ఇరిగేషన్ డిఇ వెంకటేశ్వర్లు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పనులు నాణ్యతగా చేయాలని కమిటీ సభ్యులకు, పాఠశాల యాజమాన్యానికి, ఐకెపి సిబ్బందికి ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్