కామారెడ్డిలో సమన్విత హాస్పిటల్ సీజ్ చేసిన అధికారులు

52చూసినవారు
కామారెడ్డిలో సమన్విత హాస్పిటల్ సీజ్ చేసిన అధికారులు
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమన్విత హాస్పిటల్ ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధికారులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి సీజ్ చేశారు. శిశు విక్రయాలపై వైద్యశాఖ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష ప్రోగ్రాం అధికారి డా. శోభారాణి ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఆసుపత్రిలో అక్రమాలు జరుగుతున్నాయని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారి డా. శోభారాణి ఆధ్వర్యంలో ఆసుపత్రి సీజ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్