20వ సారి ఉత్తమఉద్యోగి అవార్డు అందుకున్న సయీద్ మస్రూర్

74చూసినవారు
20వ సారి ఉత్తమఉద్యోగి అవార్డు అందుకున్న సయీద్ మస్రూర్
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ డిఎఓగా విధులు నిర్వహిస్తున్న, ఎల్లారెడ్డికి చెందిన సయీద్ మస్రూర్ అహ్మద్, గురువారం కలెక్టరేట్ అవరణలో జరిగిన 78 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ఉద్యోగి అవార్డును 20వ సారి, కామారెడ్డి ఎమ్మెల్యే కెవి. రమణా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ సింధూ శర్మల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి చేతులమీదుగా అందుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్