ఎల్లారెడ్డిలో శ్రీ బగలాముఖి అమ్మవారి అష్టమి పూజ మహోత్సవం

54చూసినవారు
ఎల్లారెడ్డిలో శ్రీ బగలాముఖి అమ్మవారి అష్టమి పూజ మహోత్సవం
ఎల్లారెడ్డి పట్టణంలో అత్యంత అరుదైన శక్తి వంతమైన త్రిశక్తి సర్వ మంగళ సిద్ద దత్త పీఠంలో, శుక్రవారం అష్టమి తిథి సందర్భంగా అమ్మవారికి అష్టమి పూజ మహోత్సవ నిర్వహిస్తున్నట్లు, దత్త పీఠం జ్యోతిష్య పండితులు క్రాంతి పటేల్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ భగలాముఖి అమ్మవారికి విశేషమైన టువంటి పంచామృతాభిషేకం, హరిద్రాభిషేకం, నారికేలా జలాభిషేకం , విశేష మహా పూజ ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్