ఎల్లారెడ్డి మండలం మాచాపూర్లో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త మహమ్మద్ ముక్తార్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశంతో ఆదివారం ముక్తార్ వద్దకు వెళ్లి ఆరోగ్య వివరాలను ఆడిగితెలుసుకుని 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.