నీటి ఎద్దడి నివారణకు రెండు బోర్లు మంజూరు

82చూసినవారు
నీటి ఎద్దడి నివారణకు రెండు బోర్లు మంజూరు
ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామంలో 7, 8, 9వ వార్డులో నీటి సమస్య దృష్ట్యా ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ ఆదేశానుసారం, ఎంపీటీసీ జే. ఉమాదేవి గురుప్రతాప్ ఎంపిటిసి నిధుల నుండి బుధవారం రెండు బోర్లు వేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గురుప్రతాప్, ఈ రామాగౌడ్, ఎం. గంగారెడ్డి, గొల్ల దుర్గయ్య, గొల్ల కాశిరాం, గొల్ల మల్లయ్య, కారంగుల కృష్ణారెడ్డి, మహమ్మద్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్