ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఘనంగా ఆయుధ.. వాహన పూజలు

76చూసినవారు
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో శనివారం విజయదశమి పండగను పురస్కరించుకొని దుర్గామాత పూజతో పాటు వాహనాలు, ఆయుధ పూజ నిర్వహించారు. ఎల్లారెడ్డి నీలకంటేశ్వరాలయం పూజరి సంగప్ప స్థానిక ఎస్ఐ. బొజ్జ మహేష్ తో ఈ పూజలు శాస్త్రోపేతంగా జరిపించారు. ముందుగా పోలీస్ స్టేషన్ వాహనాలను, తరువాత తుపాకులు దుర్గమాత పటం ముందు పెట్టి పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో స్థానిక పోలీసులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్