బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవునిపల్లి శీను మరియు దేవరాజు వారి తల్లి అనారోగ్యంతో మృతి చెందడంతో సోమవారం వారి కుటుంబాన్ని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పరామర్శించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, ఎంబర్ గంగాధర్, నందకుమార్, ఆది రాజయ్య, కక్కెర రాజేశ్వరరావు, శ్రీనివాస్ గౌడ్, పొట్టయ్య, వెంకటేశం తదితరులు పాల్గొనడం జరిగింది.