

మంత్రుల హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం
తెలంగాణ మంత్రుల పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. మంత్రుల హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి స్వాగతం వేదిక కూలింది. నిజామాబాద్, రైతు మహోత్సవం కార్యక్రమానికి హాజరవడం కోసం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు హెలికాప్టర్ లో అక్కడికి చేరుకున్నారు. ల్యాండింగ్ సమయంలో వీచిన గాలికి స్వాగత వేదిక కూలి పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో పరుగులు పెట్టిన పెట్టారు.