Oct 02, 2024, 12:10 IST/
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పులి (వీడియో)
Oct 02, 2024, 12:10 IST
జనావాసాల్లో వన్యప్రాణులు సంచరిస్తున్న వీడియోలు తరచూ చూస్తూనే ఉంటాం. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో రోడ్డుపై ఓ పులి దర్జాగా నడుచుకుంటూ వెళ్తోంది. అటుగా వెళ్తున్న వారు దీనిని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. యూపీలో ఇప్పటికే తోడేళ్ల దాడులు ఎక్కువవుతున్న వేళ పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.