ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి: లక్కీ డ్రా విజేతలకు బహుమతుల పంపిణీ
ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ లో బీఆర్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ లో ఆదివారం నిర్వహించిన బెస్ట్ దుర్గామాత మండలి లక్కీడ్రా ద్వారా ఎంపికైన విజేతలకు మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబ, మాజీ జడ్పీటీసీలు ఉషాగౌడ్, చినబాలి సామెల్, మనోహర్ రెడ్డి, ఆత్మకూరు మాజీ సర్పంచ్ బాల్ రెడ్డి పాల్గొన్నారు.