నల్లగొండ BRS ఎంపీ అభ్యర్థిగా కంచర్ల నామినేషన్‌

66చూసినవారు
నల్లగొండ BRS ఎంపీ అభ్యర్థిగా కంచర్ల నామినేషన్‌
పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా ఇవాళ తెలంగాణలోని పలు చోట్ల బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నల్లగొండ‌ పార్లమెంట్ స్థానానికి BRS అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి రెండు సెట్లతో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందనకు అందజేశారు. ఆయన వెంట పార్టీ నేతలు, తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్