అమ్మాయిల చదువులకు కన్యా స్కాలర్‌షిప్‌.. వివరాలివే

77చూసినవారు
అమ్మాయిల చదువులకు కన్యా స్కాలర్‌షిప్‌.. వివరాలివే
దేశంలో ఆర్థికంగా వెనుకబడిన బాలికల చదువుకు కోటక్‌ మహీంద్రా గ్రూప్ ఆధ్వర్యంలోని కోటక్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ కన్యా స్కాలర్‌షిప్స్ అందిస్తోంది. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ, బీఫార్మసీ, నర్సింగ్ వంటి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసించే విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్ కింద ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి రూ.1.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్