అడుగంటిన నీరు...రైతుకు మిగిలింది కన్నీరు

756చూసినవారు
అడుగంటిన నీరు...రైతుకు మిగిలింది కన్నీరు
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామంలోని ద్యావ జలపతిరెడ్టి మరియు ద్యావ లచ్చిరెడ్టిలు కూరగాయలు సాగు చేస్తున్నారు. బావిలోని నీరు అడుగంటడంతో ట్యాంకర్ తో నీరు తీసుకువచ్చి తమ బీర తోటలకి ట్యాంకర్ నీరుతో నీరు కడుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్