వెదురుగట్టలో ఘనంగా ముగిసిన యాదవ సంఘం ఎన్నికలు

3302చూసినవారు
వెదురుగట్టలో ఘనంగా ముగిసిన యాదవ సంఘం ఎన్నికలు
కరీంనగర్ జిల్లా వెదురుగట్ట యాదవ సంగం నూతన కార్యవర్గం ఎన్నికలు జరిగాయి. అధ్యక్షునిగా మారం గంగయ్య ఉపాధ్యక్షునిగా మారం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా పంబాల తిరుపతి, కార్యదర్శిగా కాల్వ శంకర్, కార్యవర్గ సభ్యులుగా మారం కుమార్, ఆవుల రాజయ్య, పంబాల కుమార్, ఆవుల ఐలయ్య, సంకరి ఓంకార్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్