రాజన్న ఆలయానికి 5,016 విరాళమిచ్చిన దాత

85చూసినవారు
రాజన్న ఆలయానికి 5,016 విరాళమిచ్చిన దాత
పెగడపల్లి మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం-ఆలయ అభివృద్ధి నిమిత్తం ఈరోజు ఆలయ ప్రాంగణంలో కొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన చింతల ప్రతాప్ రెడ్డి-విజయ దంపతుల కుమారుడు -శ్రీనివాస్ రెడ్డి -జ్యోతి దంపతులు రూ. లు. 5016, విరాళం సోమవారం ఆలయ కమిటీ సభ్యులకు నగదు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్