బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ కు పరామర్శ

1561చూసినవారు
ధర్మపురి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ సల్వాజీ మాధవరావును ధర్మారంలోని వారి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు దాసరి ఉష గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా మధవరావు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వారి వెంట మండల పార్టీ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్