ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

24991చూసినవారు
ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య
ధర్మపురి మండలంలో ఓ యువకుడు మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీసగొని వెంకటేష్ మద్యానికి బానిసై అప్పుల పాలయ్యాడు. ఇల్లు లేక కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్నారు. దీంతో కుటుంబ పోషణ భారమై ఆదివారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్