జగిత్యాలలో బతుకమ్మ సంబరాలు

57చూసినవారు
జగిత్యాలలో బతుకమ్మ సంబరాలు
జగిత్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ సకుటుంబ సమేతంగా హాజరై బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. దేవుళ్లకు పూలు పెట్టి పూజిస్తారు కానీ పువ్వులనే దేవతగా కొలిచే సాంప్రదాయం భారత్ వ్యాప్తంగా పరిశీలిస్తే ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉందన్నారు. బతుకమ్మగా పూజిస్తూ ఆడపడుచుల ఆటపాటలు, కోలాటాలతో సంబరాలు అంబరాన్నంటాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్