ధర్మపురి: గ్రామపంచాయతీ కార్మికుల టోకెన్ సమ్మె

73చూసినవారు
ధర్మపురి: గ్రామపంచాయతీ కార్మికుల టోకెన్ సమ్మె
తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటీయూ సభ్యులు శుక్రవారం వెల్గటూర్ ఎంపిడిఓ కార్యాలయం ముందు రెండు రోజులు టోకెన్ సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. అధ్యక్షులు గాజుల రాజయ్య, మ్యాకల పోచయ్య, గంగయ్య, సత్తయ్య, లింగయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్