బుగ్గారం మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా దూడ జీవన్

54చూసినవారు
బుగ్గారం మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా దూడ జీవన్
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా దూడ జీవన్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా చిర్ర సత్యం, కార్యనిర్వహణ అధ్యక్షులుగా నక్క చంద్రమౌళి, ఉపాధ్యక్షులుగా బత్తిని తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా జైశెట్టి రాకేష్, కోశాధికారిగా దొంతమల్లు సురేష్, కార్యదర్శిగా నక్క శంకర్, సంయుక్త కార్యదర్శిగా కళ్లెం నగేష్, కార్యవర్గ సభ్యులుగా చుక్క విశాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్