కొప్పులను గెలిపించాలని ఎన్నికల ప్రచారం

57చూసినవారు
కొప్పులను గెలిపించాలని ఎన్నికల ప్రచారం
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం బీరుసాని గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్న ప్రదేశానికి వెళ్లి, కారు గుర్తుకు ఓటు వేసి పెద్దపెల్లి పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కూలీలకు వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్