భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు

61చూసినవారు
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసామని సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ మూగల రాజిరెడ్డి అన్నారు. గురువారం స్థానిక రంగనాయకుల గుట్ట సమీపంలోని సమ్మక్క-సారలమ్మ దేవాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భక్తుల సౌకర్యార్థం మంచినీటి ఏర్పాటుతో పాటు విద్యుత్ దీపాలను, స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశామని, పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్