పేకాట రాయళ్ల అరెస్టు

1048చూసినవారు
పేకాట రాయళ్ల అరెస్టు
హుజురాబాద్ మండలం దమ్మక్కపేట చెరువుకుంట శివారులో పేకాట ఆడుతున్న దమ్మక్కపేట కు చెందిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ తెలిపారు. పక్క సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ ఆధ్వర్యంలో ఎస్ఐ, పోలీసు సిబ్బంది దాడులు చేసి పేకాట రాయళ్ళ ను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ. 4500 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్