CA: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను ఏడాదికి ఎన్నిసార్లు నిర్వహించనున్నారు?

72చూసినవారు
CA: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను ఏడాదికి ఎన్నిసార్లు నిర్వహించనున్నారు?
2025-26 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని ఇటీవల నిర్ణయించారు. విద్యార్థులపై చదువుల ఒత్తిడిని తగ్గించాలన్న నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పుస్తకాలు చూసి పరీక్షలు రాసే (ఓపెన్‌ బుక్‌) పద్ధతిని ఈ ఏడాది కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్