ఘనంగా శ్రీ వాగ్దేవి బతుకమ్మసంబరాలు

590చూసినవారు
ఘనంగా శ్రీ వాగ్దేవి బతుకమ్మసంబరాలు
హుజురాబాద్ సూపర్ బజార్ చౌరస్తాలో శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల పూలతో బతుకమ్మను పెరిచి సాంప్రదాయ దుస్తులలో బతుకమ్మ పాటలకు కోలాటం చేస్తూ అలరించారు. పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని చిన్నారులు చేసే నృత్యాలను తిలకించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్