పురుషోత్తం రెడ్డి అంత్యక్రియల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే

61చూసినవారు
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి భౌతికకాయానికి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదివారం నివాళులర్పించారు. అనంతరం పురుషోత్తం రెడ్డి అంత్యక్రియలో పాల్గొన్నారు. పురుషోత్తం రెడ్డి కౌశిర్రెడ్డికి పెదనాన్న అనే విషయం విదితమే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్