హుజురాబాద్: నేడు విద్యుత్ కోతలు

65చూసినవారు
హుజురాబాద్: నేడు విద్యుత్ కోతలు
హుజురాబాద్ పట్టణంలో శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేసి ఉంటుందని విద్యుత్ పట్టణ ఎఈ శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు. హుజురాబాద్ మండలంలోని బోర్నపల్లి, కొత్తపల్లి, తుమ్మన పల్లి గ్రామాల ప్రజలు సహకరించాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్