హుజూరాబాద్ లో 4, 661 మంది రైతులు రుణమాఫీకి దూరం

66చూసినవారు
హుజూరాబాద్ లో 4, 661 మంది రైతులు రుణమాఫీకి దూరం
హుజూరాబాద్ డివిజన్ పరిధిలో రుణమాఫీ కాని రైతుల వివరాలను ఏడీఏ సునీత శుక్రవారం తెలిపారు. డివిజన్ పరిధిలో మొత్తం 4, 661 మంది రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపారు. ఇందులో రేషన్ కార్డు లేని వారు, తదితర కారణాలతో మాఫీ కాలేదన్నారు. ఇంటింటికి సర్వే చేసి వివరాలు సేకరిస్తామన్నారు. రుణమాఫీ కాని రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకొచ్చిందని, అందులో వివరాలు నమోదు చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్