హిట్ అండ్ రన్ చట్టాన్ని తొలగించాలని లారీ అసోసియేషన్ సమ్మె

67చూసినవారు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కొత్త చట్టం హిట్ అండ్ రన్ నూతన చట్టాన్ని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ లారీ డ్రైవర్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన సమ్మె నిర్వహించారు. చట్టాన్ని ప్రభుత్వం తీసుకు రావడంతో డ్రైవర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఈ విధానాన్ని స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. లారీ అసోసియేషన్ నాయకులు, డ్రైవర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్