ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలి

80చూసినవారు
ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలి
జగిత్యాల జిల్లాలో ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ఐడివోసి లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంఘం కలెక్టర్ సత్య ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాలల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రామకృష్ణ డిగ్రీ కళాశాల కరస్పాండంట్ యాద రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్