జగిత్యాల పట్టణంలో ఈనెల 14న ఉచిత నేత్ర వైద్య శిబిరం

72చూసినవారు
జగిత్యాల పట్టణంలో ఈనెల 14న ఉచిత నేత్ర వైద్య శిబిరం
జగిత్యాల పట్టణ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల 14న రేకుర్తి కరీంనగర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో జగిత్యాల టౌన్ హాల్ లో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు తాటిపాముల వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డాక్టర్లచే పరీక్షించి ఆపరేషన్ అవసరమైతే కరీంనగర్ లో ఉచితంగా ఆపరేషన్ నిర్వహిస్తామని ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్