ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

558చూసినవారు
ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు
జగిత్యాల రూరల్ మండలం ధర్మారం (జాబితాపూర్ ) గ్రామాల్లో శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆరాధన ఆలయం లో స్థానిక సంఘ కాపరి కె అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్రైస్తవ విశ్వాసులు ఉపవాసాలు ఉండి ప్రార్ధన చేశారు. సందర్భంగా సంఘ కాపరి మాట్లాడుతూ ఏసుక్రీస్తు ఆయన మరణిస్తూ సిలువలో మాట్లాడానా ఏడు మాటలు గూర్చి తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్