కాంగ్రెస్‌కు మరోసారి ఐటీ శాఖ నోటీసులు

254903చూసినవారు
కాంగ్రెస్‌కు మరోసారి ఐటీ శాఖ నోటీసులు
కాంగ్రెస్‌పై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఐటీ శాఖ శుక్రవారం మరోసారి కాంగ్రెస్‌కు నోటీసులు జారీ చేసింది. 2017-18 నుండి 2020-21 వరకు పెనాల్టీ, వడ్డీతో కలిపి రూ. 1700 కోట్లుగా నోటీసుల్లో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై గత నెల ఫిబ్రవరిలో ఆదాయపు పన్ను శాఖ రూ.200 కోట్ల జరిమానా విధించింది. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ITAT స్తంభింపజేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్