జగిత్యాల మున్సిపాలిటీలో నకిలీ మ్యుటేషన్లపై విచారణ

84చూసినవారు
జగిత్యాల మున్సిపల్ లో నిబంధనలకు వ్యతిరేకంగా మ్యుటేషన్, వీఎల్టి నకిలీ నెంబర్ కేటాయింపుల అవకతవకలపై రీజినల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వరంగల్ రీజియన్ సాయిద్ మసూద్ బుధవారం విచారణ చేపట్టారు. అధికారులు, సిబ్బందిని విచారిస్తూ మున్సిపల్ ఛైర్మెన్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు

సంబంధిత పోస్ట్